India Post GDS 2026 1st Merit List – 28,740 Posts Result

ఇండియన్ పోస్టల్ జిడిఎస్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్డేట్. India Post దేశవ్యాప్తంగా 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి జనవరి 2026లో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌కు లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్ చివరి తేదీ 16 ఫిబ్రవరి 2026 కాగా, ఎడిట్ ఆప్షన్ 18 మరియు 19 ఫిబ్రవరి 2026 వరకు అందుబాటులో ఉంది. India Post GDS 2026 –