BEL Library Trainee Jobs 2026 Notification – Apply Now
రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ సంస్థ Bharat Electronics Limited (BEL) తాజాగా ట్రైనీ ఆఫీసర్ (లైబ్రరీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడుతున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు వివరాలు (Post Details): నెల జీతం వివరాలు (Salary Details): ట్రైనీ ఆఫీసర్‌గా ప్రారంభంలో 2 సంవత్సరాలపాటు నియామకం ఉంటుంది. ప్రాజెక్ట్ అవసరం మరియు